పట్టణ ప్రణాళిక… వైద్య శిభిరం నిర్వహణ
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో బాగంగా
కొండపాక మండల కేంద్రం లో పశువైద్యశాల ఆవరణలో రైతు వారోత్సవాల్లో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఆవులకు , గేదెలకు గర్భకోశ సంబంధ చికిత్సలు…