ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె జయప్రదం
ముద్ర, కోరుట్ల;
ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయడానికి కోరుట్ల డిపో ఉద్యోగులందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్…