తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం: కేటీఆర్, హరీశ్ రావులపై డా. సంపత్ కుమార్ ఫైర్
ముద్ర, బండ్లగూడ:
తన పరువు తీస్తూ తనపై ఉద్దేశపూర్వకంగానే బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, డాక్టర్ శ్రీశాంక్ లు ఆరోపణలు చేస్తూ తనను మనోవేదనకు గురి చేస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్…