కాంగ్రెస్ కు అండగా పోలీసులు – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
పాలమూరు లో పోలీసు రాజ్యం నడుస్తోందని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉంటూ బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు అడ్డుకుంటూ అరాచకం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…