Take a fresh look at your lifestyle.

టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి

ముద్రా ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాసుకుంట వద్ద శనివారం భార్య భర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టగా భార్య కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వీరిది
మూటకొండూరు మండలం ఆరెగూడెం కు చెందిన బరిగే నర్సంహ్మ దంపతులుగా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.