సమానత్వాన్ని చాటిన మహాత్మా బసవేశ్వరుడు – ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి
బసవేశ్వర జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో ఘన నివాళులు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
వందల సంవత్సరాల క్రితమే కుల, వర్ణ, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి సర్వమానవ సమానత్వాన్ని చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని నాగర్…