*బాధ్యతతో పని చేస్తాం… కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం…మేయర్ కోలగని…
కరీంనగర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం..!.
*వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తా..
66వ డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మేయర్ కోలగని శ్రీనివాస్ వ్యాఖ్యలు
బిజెపి పై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన…