రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ముద్ర ప్రతినిధి, మెదక్:
హవేలిఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 20 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు పనులను సర్పంచ్ చామంతుల సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. స్థానిక దేవాలయానికి వెళ్లే మార్గంలో ఈ అభివృద్ధి పనులు…