రెండు పడక గదుల ఇండ్లు అద్దెకిస్తే కేటాయింపు రద్దు–జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణం వేగవంతం కావాలి.
మెడికల్ కళాశాల విద్యార్థుల, సిబ్బంది హాజరు నివేదించాలి.
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
గద్వాల పట్టణ శివారులోని రెండు పడక గదుల ఇండ్ల సమీపంలో జిల్లా ఆసుపత్రి, మెడికల్,…