- హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, సీతక్క, దామోదర..పొంగులేటి, ఉత్తమ్, జానారెడ్డి, కేకే, సీఎస్
- స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు
- సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1కి ఏడాది
- పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన
- ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం సర్కార్ కసరత్తు
- స్థానికసంస్థల్లో BC రిజర్వేషన్ల పెంపుపై తర్జనభర్జన
- బీసీ కమిషన్ నివేదిక కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం
- ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన కమిషన్
- ఈ రోజు సమావేశంలో నివేదిక ఇచ్చే అవకాశం
- రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
- రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత..నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల సంఘం
- రిజర్వేషన్లు,స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చేఛాన్స్
Prev Post