- ఘనంగా సన్మానించిన వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్.
మెట్ పల్లి, ముద్ర: పట్టణానికి చెందిన రుష్ఠ ఆఫీఫ. షేక్ సాజిద్, ఫాతిమా ల కూతురు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ యర్ 1000/ 983 8వ స్టేట్ రాంక్ సాధించడంతో రుష్ట ఆసిఫాను శుక్రవారం వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్ ఘనంగా సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అందే మారుతి బాపూజీ నాయకులు షేక్ అహ్మద్ కోరే రాజ్ కుమార్ సాజిద్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.