వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు – నాణ్యమైన వైద్య సేవలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్…
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…