అభివ్రుద్ది పనులకు నిధులు మంజూరు చేయండి… మంత్రికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతి…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల నియోజకవర్గంలో అభివ్రుద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంగళవారం…