బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
ముద్ర కూకట్‌పల్లి :
భారత మాజీ ఉప ప్రధాని, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, జగ్జీవన్…