పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు -పలు దుకాణాలను సీజ్ చేసిన మున్సిపల్ సిబ్బంది
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న మొండి బకాయి దారుల పట్ల మున్సిపల్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకున్నారు. పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా తాళాలు వేసి కొన్ని…