Take a fresh look at your lifestyle.

మంత్రి వివేక్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమ సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. మూడు రోజుల క్రితం మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం విదితమే.
జిల్లాను రాష్ట్రoలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రజాప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవాలన్నారు. తనపై ఉంచిన నమ్మకం వమ్ము చేయనన్నారు. శక్తి వంచనతో అహర్నిశలు పనిచేసి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.