దూకుడు మీద రేవంత్……. అయోమయంలో కేటీఆర్
పాత అస్త్రాలు.. విమర్శలతో బీఆర్ఎస్
కొత్త వ్యూహాలతో రేవంత్
మూసీ మీద పట్టు సాధించని కేటీఆర్ టీం
విమర్శలతోనే తిప్పికొట్టిన రేవంత్
సింగిల్ హ్యాండ్.. అయినా సీఎందే పైచేయి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ దూకుడు…