శారీరక వ్యాయామం తప్పని సరి : పీయేసీ చైర్మన్ అరికపూరి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీ లో మైత్రి వాకర్స్ క్లబ్ మరియు మైత్రి నగర్ ఫేస్- 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె వాక్…