కూకట్‌పల్లిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్: కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ఎన్. శివానంద్
ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లి నియోజకవర్గ రాజకీయంలో భారీ మార్పు చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎన్. శివానంద్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్…