Take a fresh look at your lifestyle.

రేపు హైదరాబాద్‌లో మాక్ డ్రిల్

ముద్ర, తెలంగాణ బ్యూరో : డిఫెన్స్ బృందాలు సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ , డీఆర్‌డీవో , మౌలాలి ఎన్‌ఎఫ్ సీ లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ డ్రిల్ వైమానిక దాడులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇది 244 జిల్లాల్లో జరిగే జాతీయ సివిల్ డిఫెన్స్, బ్లాక్ఔట్ ప్రోటోకాల్స్, పౌరుల శిక్షణ ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.