ట్రిపుల్ ఆర్ కు ముందడుగు
ఉత్తర భాగానికి పూర్తి క్లియరెన్స్
ఈ నెలాఖరులోగా అన్ని అనుమతులు
త్వరలోనే మొదలుకానున్న పనులు
ముద్ర, తెలంగాణ బ్యూరోొ :
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనుల్లో ముందడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్రం జాతీయ నంబర్ కేటాయించగా..…