కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం 40 రోజుల్లోనే చేసి చూపిస్తాం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…
ముద్ర, నిజామాబాద్ :
రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ప్రమాణ…