నెలవారీ తనిఖీలో భాగంగా ఈవీఎం గోదాం పరిశీలన
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం ఈవీఎం (EVM) గోదాంను పరిశీలించారు. ఈ తనిఖీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా…