Take a fresh look at your lifestyle.

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్:

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.