ఇక్కడ కేటీఆర్.. అక్కడ మిథున్.. తెలుగు రాష్ట్రాల్లో విచారణ కాక
ఒకే రోజు కీలక కేసుల్లో విచారణ పర్వం
ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. కేసులు వేరైనా.. దర్యాప్తు సంస్థలు వేరైనప్పటికీ.. రెండు కేసుల్లో ఇద్దరు కీలక…