బీబీనగర్, ముద్ర విలేకరి: బీబీనగర్ మండల కేంద్రంలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపంలో గణనాధునికి పూజలు నిర్వహించి ఆ తర్వాత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్.

ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్ , మాజీ ఎంపీపీ టంటం లక్ష్మయ్య , మాజీ ఎంపీటీసీలు గోలి నరేందర్ రెడ్డి , పంజాల వెంకటేష్ గౌడ్ , మల్లగారి శ్రీనివాస్ , పంజాల శ్రీకాంత్ గౌడ్ , కాసుల మహేష్ గౌడ్ , పంజాల సత్తయ్య , పంజాల ప్రవీణ్ , పంజాల శ్రీనివాస్ గౌడ్, కాసుల రఘునందన్ , ఎండీ మొయిను , సామల వేణు , నరేష్, బీబీనగర్ మండల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.