సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా పూజల గోపికృష్ణ నియామకం
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన యువనేత పూజల గోపికృష్ణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ గడ్డం వివేక్…