అంగన్వాడీలే చిన్నారుల భవితకు పునాది
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రాయగిరి సెక్టార్ పరిధిలోని హన్మాపురం, బస్వాపురం, రాయగిరి, యూసుఫ్ నగర్ అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం పోషణ్ పఖ్వాడాలో భాగంగా ప్రీ–స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మాపురం…