పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.…