రోడ్డు భద్రత పై అందరిని చైతన్యం చేద్దాం…. జీడిమెట్ల ట్రాఫిక్ డివిజన్ ఏ.సి.పి కె. వెంకట్…
శిఖర ఇంటర్నేషనల్ స్కూల్, బౌరంపేట్ లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం
ముద్ర,కుత్బుల్లాపూర్ :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడవ రోజు, ఏ.సి.పి జీడిమెట్ల ట్రాఫిక్ డివిజన్ శ్రీ కె. వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్”…