చేనేత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
చేనేత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
శుక్రవారం స్థానిక లింగ బసవ గార్డెన్ లో చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత రుణమాఫీ, నేతన్న…