అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..
జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
విశ్వేశ్వరుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య…