ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ముద్ర సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా, హత్నూర మండల పరిధిలోని మంగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె…