Take a fresh look at your lifestyle.

సైదాపురం లో వైద్య శిబిరం

 ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం
మండలంలోని సైదాపురం గ్రామ పిహెచ్సిలో టీబీ వ్యాధిపై అవగాహన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రోజా దర్శనం ప్రారంభించారు.
శిబిరంలో గ్రామస్తులకు ఎక్స్రేలు తీశారు. మరి కొంతమందికి రక్త పరీక్షలు కోసం రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ డి.వెంకట్ రెడ్డి, వార్డు మెంబర్లు,
డాక్టర్ పావని,
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ కుమార్. హేమలత
టీబీ టీమ్ నాటేష్, మానస,
ఏ ఎన్ ఎమ్ లు సుధారాణి, పూలమ్మ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.