సైదాపురం లో వైద్య శిబిరం
ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం
మండలంలోని సైదాపురం గ్రామ పిహెచ్సిలో టీబీ వ్యాధిపై అవగాహన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రోజా దర్శనం ప్రారంభించారు.
శిబిరంలో గ్రామస్తులకు ఎక్స్రేలు తీశారు.…