మంద కృష్ణ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మరాఠీ…
సిద్దిపేట,ముద్ర ప్రతినిధి :
ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది అంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మరాఠీ సంతోష్, ఉపాధ్యక్షులు నరేష్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా…