అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
2016 సంవత్సరంలో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష, 12వేల రూపాయల విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం,…