దేశానికి సేవ చేస్తున్న సైనికునికి ఎస్ఐ అభినందన
ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామానికి చెందిన ఏనుగు సంతోష్ రెడ్డి అనే యువకుడు దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అగ్నివీర్ ద్వారా ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో విధులు…