డేంజర్ బెల్స్
12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
ఈ నెల నుంచే తెలంగాణలో ఊహకందని వడగాల్పుల తీవ్రత
భారత వాతావరణ శాఖ హెచ్చరిక
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగనున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల…