రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు కాంస్యాలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్రస్థాయి తైక్వాండో సీఎం కప్ పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటారు. నిర్మల్ జిల్లాకు చెందిన నేహాల్, శ్రీయాంశ్, జోయా ప్రతిభను చాటి కాంస్య పతకాలు సాధించారు. కోచ్ వంశీ కృష్ణను,…