అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి
అబద్దాల పునాదులపైనే సీఎం అయ్యారు
అబద్దాలతోనే మహిళలను వంచించారు
మహిళలందరికీ ప్రతినెలా రూ.2500లు ఇస్తానని మోసం చేశారు
తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారు
మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారు…