Take a fresh look at your lifestyle.

45 మందికి ‘పద్మ’పురస్కారాలు

తెలంగాణ నుంచి మామిడి రామరెడ్డికి వరించిన అవార్డలు
పాడి, పశుసంవర్ధక విభాగాల్లో చేసిన సేవలకు గుర్తింపు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మందికి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఆదివారం ప్రకటించింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన నటేశన్, హైదరాబాద్ లోని సీసీఎంబీలో పని చేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‍కు జన్యుసంబంధ పరిశోధనలకు వారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.

అవార్డు గ్రహీతల పూర్తి జాబితా
1. అంకె గౌడ
2. అర్మిడా ఫెర్నాండెజ్
3. భగవాన్‌దాస్ రైక్వర్
4. భిక్ల్యా లడక్య దిండా
5. బ్రిజ్ లాల్ భట్
6. బుధ్రి తాటి
7. చరణ్ హెంబ్రామ్
8. చిరంజీ లాల్ యాదవ్
9. ధార్మిక్లాల్ చునిలాల్ పాండ్య
10. గఫ్రుద్దీన్ మేవతి జోగి
11. హాలీ వార్
12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ
13. కె పజనివేల్
14. కైలాష్ చంద్ర పంత్
15. ఖేమ్ రాజ్ సుంద్రియల్
16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి
17. కుమారసామి తంగరాజ్
18. మహేంద్ర కుమార్ మిశ్రా
19. మీర్ హాజీభాయ్ కసంభాయ్
20. మోహన్ నగర్
21. నరేష్ చంద్ర దేవ్ వర్మ
22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
23. నూరుద్దీన్ అహ్మద్
24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్
25. పద్మ గుర్మెట్
26. పోఖిల లేఖేపి
27. పున్నియమూర్తి నటేసన్
28. ఆర్ కృష్ణన్
29. ఘుపత్ సింగ్
30. రఘువీర్ తుకారాం ఖేడ్కర్
31. రాజస్తపతి కాలియప్ప గౌండర్
32. రామారెడ్డి మామిడి
33. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే
34. ఎస్.జి. సుశీలమ్మ
35. సంగ్యుసాంగ్ ఎస్ పొంజెనర్
36. షఫీ షౌక్
37. శ్రీరంగ్ దేవబ లాడ్
38. శ్యామ్ సుందర్
39. సిమాంచల్ పాత్రో
40. సురేష్ హనగవాడి
41. టాగా రామ్ భీల్
42. టెక్కీ గుబిన్
43. తిరువారూర్ భక్తవత్సలం
44. విశ్వ బంధు
45. యుమ్నామ్ జాత్రా సింగ్

Leave A Reply

Your email address will not be published.