- బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాల నేతలు .
- దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్న ప్రధాని కి కృతజ్ఞతలు.
- బిల్లు ఆమోదం పొందేలా కేంద్రo తో మాట్లాడాలని గవర్నర్ ను కోరిన బీసీ నేతలు.
- జాతీయ స్థాయిలో కులగణన చేస్తామన్న కేంద్రం ముందుగా తెలంగాణలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్ట రూపం తీసుకురావాలి.
- బీసీల పోరాట ఫలితంగానే కేంద్రం కులగననకు ఒప్పుకుంది.
- 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాo.
- గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.
