వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ జాబితాను ఈవో,చైర్మన్ కు వినతి పత్రం..
కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే రూ. 20 నుండి 30 కోట్లు ఆదాయం వస్తుంది.
ఈ నెల 31న కొండపైన దుకాణాల కాలపరిమితి ముగుస్తుంది.
యాదాద్రి పరిరక్షణ కమిటీ.
ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో…