Take a fresh look at your lifestyle.
Browsing Tag

vikrabad district

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల సేవలను అందించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాతా శిశు సంరక్షణ, గర్భవతులకు అన్ని రకాల సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…

తాండూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశం…

ముస్లిం సోదరులకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన డాక్టర్ సంపత్ కుమార్

 ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 27వ వార్డులోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ…