పాలమూరు లో రెండు ముక్కలైన కాంగ్రెస్
- కార్పొరేషన్ ఎన్నికల తరువాత బయటపడిన అంతర్గత విభేదాలు
- మేయర్ ఎంపికలో రెండు వర్గాలుగా మారిన నేతలు... ఆనంద్ గౌడ్ కు మేయర్ పదవి ఇవ్వాలని డీసీసీ, పాలమూరు మాజీ డీసీసీ అధ్యక్షులు
- ఎమ్మెల్యే వర్గం నేతలు మాత్రం ఆనంద్ గౌడ్ కు ఇవ్వవద్దని…