- తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రాజెక్టు ప్రతిపాదన.
- జీడబ్ల్యూడీటీ, రాష్ట్ర పునర్విభజన చట్టం ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్.
- గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల జలాల వినియోగానికి బ్లాంకెట్ ఎన్‌వోసీ ఇవ్వండి.
- పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, అన్ని అనుమతులివ్వండి.
- మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించండి.
- ఇచ్చంపల్లి-నాగార్జున సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం.
- జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం బృందం వినతి.
- 1500టీఎంసీలకు వాడుకునేందుకు అనుమతులు ఇవ్వండి.
- ఇబ్బందికర పరిస్థితులున్నాయి.
- మూసీ పునరుజ్జీవనానికి నిధులివ్వండి.
