తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనకు పరిపాలన అనుమతులు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు ప్రభుత్వ…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ…