ఎస్సీ ,ఎస్టీల కేసులలో అలసత్వం చేస్తే సహించం -రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులా..?
*ముద్ర ప్రతినిధి, మెదక్ :
ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, ఎస్సీ, ఎస్టీల కేసులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు…