రూ. 57 లక్షలతో అభివృధి పనులకు శంకుస్థాపన
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల కె రూ.20 లక్షలతో రెండు సెల్ఫ్ హెల్ప్ బృంద భవనాల నిర్మాణానికి, రూ. 20 లక్షలతో రెండు వర్కింగ్ షెడ్ ల నిర్మాణానికి, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూ. 5 లక్షలతో మాల సంఘ…